Mr.పద్మనాభం | Latest Telugu Short Film 2019 | LB Sriram He’ART’ Films

సాఫ్ట్ వేర్ కంపెనీల్లో ‘పద్మనాభం’ లాంటి హార్డ్ వేర్ పెర్సనాల్టీలు అరుదు!
పద్మనాభం అదో టైపు! అతను ‘టైపు’ చేస్తే- ఒక్క మిస్టేక్ కూడా ఉండదు! ఇచ్చిన పని చకచకా చేసేస్తాడు! ఆత్మాభిమానం ఎక్కువ! కొట్టినా పడతాడు కానీ ‘మాట’ పడడు! పద్మనాభం అన్ని పనుల్లోనూ Mr.Perfect !! ఒక్క- ‘ఆఫీసుకి ఆలశ్యంగా రావడమే’ తన Defect !!
ఏం-!?😯ఎందుకలాగా-!?

Cast
LB Sriram
Prasad(V.T.P.S)
Abhiram Mahankali
Golla Narayana Rao
Dr Regina
Ammana Vijaya Lakshmi
Koka Vimala Kumari

STORY
Pratap Venkata Subba Rayudu

DOP
A Revanth

EDITOR
Rajesh RB

MUSIC
Sneha Latha Murali

ASST DIRECTORS
Mahmed Rafee S
Abhiram Mahankali
Raj Bharath
Kundan Yadav K
Narendranath

Producer-Screenplay-Direction-
LB SRIRAM

Comments

comments